సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర... ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 18, 2021

సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర... ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు

 

తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుం
చి 27 వరకు చిన్న జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో భాగంగా నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.    జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతోపాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేస్తారు. ఫిబ్రవరి 26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.   తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో భాగంగా నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.  జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతోపాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేస్తారు. ఫిబ్రవరి 26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.