బీజేపీ నాయకులపై సీఐ లాఠీఛార్జ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 13, 2021

బీజేపీ నాయకులపై సీఐ లాఠీఛార్జ్

 


జనగామ: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్లెక్సీల తొలగింపు విషయంలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులపై సీఐ మల్లేష్ లాఠీఛార్జ్ చేశారు. దీంతో 24 గంటల్లో సీఐను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నేడు బాధితులను పరామర్శించేందుకు జనగామకు బండి సంజయ్ రానున్నారు. బండి రాక సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.