కోనరావుపేట మండలం రామన్నపేట, కొలనూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత గ్రామస్తుల కంట పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 3 రోజుల క్రితం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ శివారులో చిరుత హల్ చల్ చేస్తోంది. 5 రోజుల క్రితం బోయినిపల్లి మండలం మల్కాపూర్‌లో చిరుత బావిలో పడిపోయింది. సిరిసిల్ల జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే మూడు చోట్ల చిరుత కనిపించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Post Top Ad
Tuesday, January 19, 2021
తెలంగాణ రాష్ట్రంలో జనావాసాల్లో చిరుతల సంచారం
Admin Details
Subha Telangana News